Saturday, February 20, 2010

గ్రాహ్యం - తీసుకో తగినవి

विषादप्यमृतं ग्राह्यममेध्यादपि काञ्चनम् ।
नीचादप्युत्तमा विध्या स्त्रीरत्नं दुष्कुलादपि ॥ - Chanakya Neeti (I-16)

విషాదపి అమృతం గ్రాహ్యం
అమేధ్యాదపి కాంచనం
నీచా దపి ఉత్తమా విద్యా
స్త్రీ రత్నం దుష్కులాదపి

విషం లో ఉన్నా కుడా అమృతాన్ని, అసుద్ధం లో ఉన్నా బంగారాన్ని, నీచుడి దగ్గర నుంచైనా ఉత్తమమైన విద్యని, తక్కువ కులం నుంచైనా స్త్రీ రత్నాన్ని గ్రహించవచ్చు - చాణక్య నీతి నుంచి

3 comments:

Jiddu Naga Subrahmanyam said...
This comment has been removed by the author.
Jiddu Naga Subrahmanyam said...

Just putting the rough English translation for the benefit of non-Telugu speaking people.

Nectar/ambrosia should be taken even from Poison. Likewise, gold from filth, education from a low-person and gem of a woman from low-caste should be taken.

K.V.S.S. said...

18 వ శతాబ్ధం దాకా లేని కులాల ప్రస్థావన చాణక్య నీతిలో ఎలా వచ్చిందండీ, దుష్కులాదపి అనేదానికి ఇంకేమైనా అర్దం ఉందేమో చూడండి.