Monday, April 16, 2012

భగవత్ చింతన కు తరుణం ఎప్పుడు?

దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢియున్నప్పుడే
కాంతాసంఘము రోయనప్పుడె జరాక్రాంతంబు కానప్పుడే
వింతల్ మేన చరించనప్పుడె కురుల్ వెల్వెల్లఁ గానప్పుడే
చింతింపన్ వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా !

-- ధూర్జటి; శ్రీ నందననామ సంవత్సర చైత్ర బహుళ ఏకాదశి సందర్భంగా

తరుణం లో చింతన చేయక పోతే వయస్సు మళ్ళిన తరువాత మిగిలేది చింతే!  

There is a misconception in general public that the philosophical thinking and spirituality are for old-age people... But the great devotee and poet dhUrjaTi states in contrary: 

Before the tooth falls, while the body (+mind +intellect) is fully fit, when the women (or the opposite sex) are still attracted; when body was not conquered by the old-age, when variously named diseases have not freely roaming around in the body, when the hair is not turned gray and white i.e, only then... (during the young age itself) one should take up the chintana on lotus feet of LORD!

The right time to do saadhana i.e, spiritual practice is when the body, mind & intellect are still fit... When they become old, they can't be used for the highest goal of human life...

-- SrI nandana nAma samvatsara chaitra bahula EkAdaSi sandarbhamgaa...


2 comments:

మరువం ఉష said...

అలాగే ఆ చింతనకి దేహమేగా దేవాలయం.

కేదారాది సమస్త తీర్థములు కోర్కింజూడ బోనేటికిన్
గాదాముంగిలి వారణాసి కడుపే కైలాసశైలంబు నీ
పాదధ్యానము సంభవించునపుడే భావింప నజ్ఞాన ల
క్ష్మీదారిద్ర్యులుగారె లోకు లకటా ! శ్రీకాళహస్తీశ్వరా!!

Prasad Chitta said...

yes. the body, mind and intellect are the instruments....